{"product_id":"alupannadhi-undha-byc-p-emmanuel","title":"Alupannadhi Undha.. by[C.P Emmanuel]","description":"\u003cp\u003e\u003cspan\u003eమనలో చాలామంది మగవాళ్లు స్త్రీల గురించి కథలు రాస్తూ, ఆడజాతి గురించి గొప్ప గొప్ప ప్రసంగాలు ఇచ్చేవాళ్ళే. కానీ ప్రేమ, స్నేహం, పెళ్లి లాంటి బంధాల్లో తెలిసో..తెలియకో మేల్ ఇగో బయటపడుతూనే ఉంటుంది. అది మాట ద్వారా కావొచ్చు, చేతల ద్వారా కూడా కావొచ్చు. చాలా చిన్నదిగా కనిపించే ఈ విషయం ఒక తరం ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంది. అదెలా అన్నది ఈ నవలలో మీరు చదవొచ్చు. సుహాసిని అనే అమ్మాయి జీవితం..ఆమె జీవితంలో విశ్వనాథ్ సృష్టించిన అలజడి..అటువంటి కుటుంబంలో పుట్టిన ఓ అబ్బాయి మానసిక స్థితి అతని ప్రేమపై ఎలాంటి ప్రభావం చూపించిందనే ఫిక్షనల్ డ్రామా ఈ నవల.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43946718462017,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260517_092737747_jpg.jpg?v=1778990928","url":"https:\/\/chaayavennela.in\/products\/alupannadhi-undha-byc-p-emmanuel","provider":"chaayavennela","version":"1.0","type":"link"}