Skip to product information
Amalodbhavilo Arjunudu by [Vijay Appalla]
Rs. 250.00
”స్వధర్మాన్ని నిబద్ధతతో పాటించు..
ఫలితాన్ని గురించి ఆందోళన చెందకు.”
ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, క్రమం తప్పకుండా,
ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే ప్రతి వ్యక్తి వీరుడే, అర్జునుడే!
మీరూ అర్జునులే!
మీ జీవితం కురుక్షేత్రం.
మీ ధర్మం మీ గాండీవం.
జయించండి! ధర్మ జయతే!