{"product_id":"anaganagaa-by-prasanth-sharma-palojjula","title":"Anaganagaa by [Prasanth Sharma Palojjula]","description":"\u003cp\u003eకలలకు పేదరికం అడ్డుకాదు, ఓటమి ధైర్యాన్ని సమాధి చెయ్యలేదు. అని తనలో తాను చైతన్యాన్ని నింపుకోవడమే గాక ఎందరో మహిళల భవిష్యత్తును తీర్చిన దిద్దిన యువతి ప్రయాణం ఇది.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకంలో చిన్న చిన్న మాటలు కూడా మన ఆలోచనల్లోకి చేరి మనసుకి తాకుతాయి. ఎదగాలి అనే కోరిక, ఏదైనా చేయాలి అనే ధైర్యం మనసులో పెరుగుతుంది. చివరి పేజీకి చేరేసరికి ఇది కేవలం పుస్తకం కాదు, ఒక కొత్త ఆరంభం అనిపిస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eచివరిగా ఒక్క మాట,\u003c\/p\u003e\n\u003cp\u003eఅనగనగా అంటూ మనం విన్న ఎన్నో కథలు, మనలో కదలికలని\u003c\/p\u003e\n\u003cp\u003eతెచ్చాయో లేదో తెలియదు కానీ,\u003c\/p\u003e\n\u003cp\u003eఈ నా \"అనగనగా\" తప్పకుండా మిమ్మల్ని కదిలిస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003e-ప్రశాంత్ శర్మ పాలోజ్జుల\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44281055346753,"sku":null,"price":169.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260731_153423333_jpg.jpg?v=1785492502","url":"https:\/\/chaayavennela.in\/products\/anaganagaa-by-prasanth-sharma-palojjula","provider":"chaayavennela","version":"1.0","type":"link"}