{"product_id":"anubhavalu-gnapakalu-by-sripadha-subrahmanya-sastri","title":"Anubhavalu Gnapakalu By [Sripadha Subrahmanya Sastri]","description":"\u003cp\u003e\u003cspan\u003eఅనుభవాలు - జ్ఞాపకాలూను .......శ్రీపాద సుబ్రహణ్య శాస్త్రి \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eశ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పండితుడుగా, రచయితగా తన జీవితంలో అనుభవించిన, అనుభవాలూ - జ్ఞాపకాలు గల కలశమిది. తెనుగు వాజ్మయంలో ఈ రకం గ్రంధలకిదే మొదటిది. స్వీయ చరిత్రలు, అత్మకధలలో ఆణిముత్యమిది. మహామహులైన పండితులు, రచయితలు, మిక్కిలి అపూర్వమైన గ్రంథమని కొనియాడిన సుగ్రంధమిది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమొదట వైదిక విద్యలు నేర్చుకుని, 13వ యేటనే కధలు రాయడం ప్రారంబించి, అగత్యమైన తెనుగు పాండిత్యం గడించుకోవడంలోను, రచన చెయ్యడంలోను, శ్రీపాద వారు ఎదుర్కొన్న ప్రతిబంధకాలు, అనుభవించిన నిర్భంధాలు, పొందిన ఆవేదన, పట్టిన దీక్ష, చేసిన సాధనా, ఆ సాధనాలో వారు కనపరచిన పరాకాష్ట, తత్పలితంగా వారు పొందిన విజయాలు, గ్రంధ ప్రకటనకు కలిగిన - కలుగుతూనూ వున్న ఇబ్బందులు - ఇవన్ని పాటకుల హృదయాలు కరిగించడమే కాదు, రాసమహిమలున్నూ చేస్తాయి చదివితే.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅనేక చోట్ల - అనేక సందర్భాల్లో - అనేక మాట్లు రాత ప్రతిని చదివించుకుని విని, అనేకులు మిక్కిలి ముగ్దులయి వున్నారు. మరి మీరు చదవరా?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతెలుగు రచయతలందరూ తప్పక చదవాల్సిన ఓ మహా రచయిత స్వీయ చరిత్ర .\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44497965744193,"sku":null,"price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260830_073410824_jpg.jpg?v=1788107051","url":"https:\/\/chaayavennela.in\/products\/anubhavalu-gnapakalu-by-sripadha-subrahmanya-sastri","provider":"chaayavennela","version":"1.0","type":"link"}