{"product_id":"asamardhuni-jeeva-yatra-by-tripuraneni-gopichand-1","title":"Asamardhuni Jeeva Yatra By [Tripuraneni Gopichand]","description":"\u003cp\u003e\u003cspan\u003e\" ఇంతమంది మేధావులున్నారు గదా\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eప్రపంచంలో - వీళ్ళలో ఒక్కరయినా అన్నం\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టారు ?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఏ వాసన చూట్టం వల్లో, ఏ గాలి పీలవడం\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవల్లో, ఏ నీళ్ళు తాగడం వల్లో ప్రాణాలు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనిలిచేటట్టు ఎందుకు చెయ్యరు? \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఈ యుద్దాలు, ఈ నాశనాలు, భాదలు,\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతాపత్రయాలు. అన్నీ తప్పుతాయిగా?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅంతా సుఖంగా బతుకుతారుగా !\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవాళ్లీ విధంగా ఆలోచించారు\"\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eజీవితం ప్రవాహం, ప్రచండ వేగంతో \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవెళ్ళిపోతూ ఉంది. అందులో ఎవరెవరి \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇదొక మహా సంగ్రామం. ఈ సంగ్రామంలో \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపిరికి వాళ్ళకు అసమర్ధులకు చోటు లేదు\"\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44497892147265,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260830_073653725_jpg.jpg?v=1788104002","url":"https:\/\/chaayavennela.in\/products\/asamardhuni-jeeva-yatra-by-tripuraneni-gopichand-1","provider":"chaayavennela","version":"1.0","type":"link"}