Skip to product information
Bhageeratha kona by [Renuk Vallepu]
1/2
Bhageeratha kona by [Renuk Vallepu]
Rs. 200.00

అది దట్టమైన అరణ్యం అదిగో.. అదే భగీరథ కోన అటు నటరాజ విగ్రహం.. ఇటు పరమశివుని ఆలయం. ఈ కోనలో విలువైన వజ్రాలున్నాయి. వాటికోసం కోనలోకి అడుగుపెట్టారు ఆ సాహసికులు.

వారికి వజ్రాలు చిక్కాయా? ప్రాణాలు దక్కాయా? వెళ్లినవారు ఎంతమంది? తిరిగొచ్చింది ఎంతమంది? అడవిలో దాక్కున్న రహస్యాలేమిటి? కోనలోని అతీత శక్తుల ఆంతర్యం ఏమిటి? వీటి వెనుక ఉన్నదెవరు?

ఇవన్నీ తెలియాలంటే 'భగీరథ కోన'లోకి అడుగుపెట్టండి

You may also like