{"product_id":"bhageeratha-kona-by-renuk-vallepu","title":"Bhageeratha kona by [Renuk Vallepu]","description":"\u003cp\u003eఅది దట్టమైన అరణ్యం అదిగో.. అదే భగీరథ కోన అటు నటరాజ విగ్రహం.. ఇటు పరమశివుని ఆలయం. ఈ కోనలో విలువైన వజ్రాలున్నాయి. వాటికోసం కోనలోకి అడుగుపెట్టారు ఆ సాహసికులు.\u003c\/p\u003e\n\u003cp\u003eవారికి వజ్రాలు చిక్కాయా? ప్రాణాలు దక్కాయా? వెళ్లినవారు ఎంతమంది? తిరిగొచ్చింది ఎంతమంది? అడవిలో దాక్కున్న రహస్యాలేమిటి? కోనలోని అతీత శక్తుల ఆంతర్యం ఏమిటి? వీటి వెనుక ఉన్నదెవరు?\u003c\/p\u003e\n\u003cp\u003eఇవన్నీ తెలియాలంటే 'భగీరథ కోన'లోకి అడుగుపెట్టండి\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43061056274497,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20251115_184630176.jpg?v=1763213286","url":"https:\/\/chaayavennela.in\/products\/bhageeratha-kona-by-renuk-vallepu","provider":"chaayavennela","version":"1.0","type":"link"}