Skip to product information
Bhagna Hrudayam by [Sreenivas Chakravarthi]
1/2
Bhagna Hrudayam by [Sreenivas Chakravarthi]
Rs. 250.00

ఇవాన్ తుర్దేనెవ్ ఒక ప్రముఖ రష్యన్ నవలాకారుడు, కథా రచయిత, మరియు నాటకకర్త. అతనికి జర్మన్ సమాజం ప్రత్యేకంగా నచ్చింది – రష్యాను కూడా అలా అభివృద్ధి చేయవచ్చని ఆయన నమ్మకం. తన కాలంలో ఉన్న అనేక రచయితల మాదిరిగా, తుర్గేనెవ్ కూడా బానిసత్వానికి తీవ్రంగా వ్యతిరేకించాడు.

కల్పనాత్మకతతో కూడిన కథ అయినప్పటికీ, "భగ్న హృదయం” (Torrents of Spring) నవల 1838–1841 మధ్య తుర్గేనెవ్ జరిపిన జర్మన్ పర్యటనలో ఆయన ఎదుర్కొన్న వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడి ఉంది

You may also like