{"product_id":"bhagna-hrudayam-by-sreenivas-chakravarthi","title":"Bhagna Hrudayam by [Sreenivas Chakravarthi]","description":"\u003cp\u003eఇవాన్ తుర్దేనెవ్ ఒక ప్రముఖ రష్యన్ నవలాకారుడు, కథా రచయిత, మరియు నాటకకర్త. అతనికి జర్మన్ సమాజం ప్రత్యేకంగా నచ్చింది – రష్యాను కూడా అలా అభివృద్ధి చేయవచ్చని ఆయన నమ్మకం. తన కాలంలో ఉన్న అనేక రచయితల మాదిరిగా, తుర్గేనెవ్ కూడా బానిసత్వానికి తీవ్రంగా వ్యతిరేకించాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eకల్పనాత్మకతతో కూడిన కథ అయినప్పటికీ, \"భగ్న హృదయం” (Torrents of Spring) నవల 1838–1841 మధ్య తుర్గేనెవ్ జరిపిన జర్మన్ పర్యటనలో ఆయన ఎదుర్కొన్న వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడి ఉంది\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44036319871041,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260610_124804878_jpg.jpg?v=1781076965","url":"https:\/\/chaayavennela.in\/products\/bhagna-hrudayam-by-sreenivas-chakravarthi","provider":"chaayavennela","version":"1.0","type":"link"}