Skip to product information
Bombay Pottelu by [Charan Parimi ]
Rs. 170.00
దేశంలో వర్తమానంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఏదో రకంగా కథల్లో అంతర్బాగం చేశాడు రచయిత. ఈ పుస్తకం చరణ్ పరిమికి నిస్సందేహంగా రిమార్కబుల్ వర్క్ గా నిలుస్తుంది. బొంబాయి పొట్టేలు రచయితగా అతని గమ్యం ఏంటో, స్వభావం ఏంటో పట్టిస్తుంది.
ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పడం చరణ్ ప్రత్యేకత. అప్పుడప్పుడు వాక్యాల మధ్య ఉండి అదను చూసుకొని కథన నిర్మాణం దెబ్బతినకుండానే మాటలను బరిసెల్లా విసరడం అతని ప్రత్యేకత.