{"product_id":"bombay-pottelu-by-charan-parimi","title":"Bombay Pottelu by [Charan Parimi ]","description":"\u003cp\u003eదేశంలో వర్తమానంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఏదో రకంగా కథల్లో అంతర్బాగం చేశాడు రచయిత. ఈ పుస్తకం చరణ్ పరిమికి నిస్సందేహంగా రిమార్కబుల్ వర్క్ గా నిలుస్తుంది. బొంబాయి పొట్టేలు రచయితగా అతని గమ్యం ఏంటో, స్వభావం ఏంటో పట్టిస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పడం చరణ్ ప్రత్యేకత. అప్పుడప్పుడు వాక్యాల మధ్య ఉండి అదను చూసుకొని కథన నిర్మాణం దెబ్బతినకుండానే మాటలను బరిసెల్లా విసరడం అతని ప్రత్యేకత.\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43946720460865,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260517_092819330_jpg.jpg?v=1778991570","url":"https:\/\/chaayavennela.in\/products\/bombay-pottelu-by-charan-parimi","provider":"chaayavennela","version":"1.0","type":"link"}