Skip to product information
Chikati Migilchina Shivaratri by [Lokesh Dharmavarapu]
Rs. 239.00
ప్రేమ అనే కోటను నిర్మించడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. కానీ అనుమానం అనే ఒక చిన్న చిచ్చు ఆ కోటను క్షణాల్లో బూడిద చేస్తుంది.
అతను అమితంగా ప్రేమించాడు. కానీ ఆ ప్రేమతోనే ఆమె చుట్టూ ఇనుప గోడలు కట్టాడు. ఆ అతి జాగ్రత్తలు వెనుక ఉన్నది ప్రేమే అయినా, ఆమె కంటికి అది అనుమానంలానే కనిపించింది. తన ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛను కాపాడుకోవడానికి ఆమె అతనికి దూరం జరిగింది. ఎవరి కోణంలో చూసినా వారిదే న్యాయం అనిపించేలా సాగిన ఈ ప్రేమకథలో అతను పెట్టిన హద్దులు తప్పే కావచ్చు, ఆమె మనసులో ఇది అనుమానం అనే సందేహం రావచ్చు కానీ ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం పరిస్థితులన్నింటినీ మార్చేసింది.
మితిమీరిన ప్రేమ కూడా ఒక వ్యసనమే. ఆ వ్యసనం ఎంతటి విషాదానికి దారి తీస్తుందో చూపించే కథే మా ఈ “చీకటి మిగిల్చిన శివరాత్రి".
ప్రేమలో హద్దులు ఉండాలి, కానీ ఆ హద్దులే ఆ బంధానికి ముళ్ళకంచెలు కాకూడదు.