{"product_id":"chikati-migilchina-shivaratri-by-lokesh-dharmavarapu","title":"Chikati Migilchina Shivaratri by [Lokesh Dharmavarapu]","description":"\u003cp\u003eప్రేమ అనే కోటను నిర్మించడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. కానీ అనుమానం అనే ఒక చిన్న చిచ్చు ఆ కోటను క్షణాల్లో బూడిద చేస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతను అమితంగా ప్రేమించాడు. కానీ ఆ ప్రేమతోనే ఆమె చుట్టూ ఇనుప గోడలు కట్టాడు. ఆ అతి జాగ్రత్తలు వెనుక ఉన్నది ప్రేమే అయినా, ఆమె కంటికి అది అనుమానంలానే కనిపించింది. తన ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛను కాపాడుకోవడానికి ఆమె అతనికి దూరం జరిగింది. ఎవరి కోణంలో చూసినా వారిదే న్యాయం అనిపించేలా సాగిన ఈ ప్రేమకథలో అతను పెట్టిన హద్దులు తప్పే కావచ్చు, ఆమె మనసులో ఇది అనుమానం అనే సందేహం రావచ్చు కానీ ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం పరిస్థితులన్నింటినీ మార్చేసింది.\u003c\/p\u003e\n\u003cp\u003eమితిమీరిన ప్రేమ కూడా ఒక వ్యసనమే. ఆ వ్యసనం ఎంతటి విషాదానికి దారి తీస్తుందో చూపించే కథే మా ఈ “చీకటి మిగిల్చిన శివరాత్రి\".\u003c\/p\u003e\n\u003cp\u003eప్రేమలో హద్దులు ఉండాలి, కానీ ఆ హద్దులే ఆ బంధానికి ముళ్ళకంచెలు కాకూడదు.\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44030998184001,"sku":null,"price":239.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260609_173411653_jpg.jpg?v=1781006951","url":"https:\/\/chaayavennela.in\/products\/chikati-migilchina-shivaratri-by-lokesh-dharmavarapu","provider":"chaayavennela","version":"1.0","type":"link"}