{"product_id":"devudu-chesina-porapatu-by-prabhakar-macha","title":"Devudu Chesina Porapatu by [Prabhakar Macha]","description":"\u003cp\u003eదేవుడు పొరపాటు చేస్తాడా? ఈ సృష్టిలో ప్రతిదీ దేవుడి ఆజ్ఞతోనే తయారైంది.\u003c\/p\u003e\n\u003cp\u003eమనిషికి మంచి జరిగితే దానికి కారణం దేవుడు అయినప్పుడు, చెడు జరిగినా దానికి కారణం దేవుడే అవుతాడు కదా?\u003c\/p\u003e\n\u003cp\u003eఇది ఒక కల్పిత కథ. ఈ కథ మొత్తం సమాజంలోని పలు అంశాలను ప్రశ్నిస్తూ పాఠకుల ఆలోచనలను తట్టిలేపుతుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eసమాజం ఇంతవరకు జెండర్ ఈక్వాలిటీని ఒక కోణంలో అర్థం చేసుకుంటే, అందులో ఉన్న ఒక తప్పును ఎత్తి చూపించి దానిని సవరించే ప్రయత్నం చేస్తుందీ ఈ కథ.\u003c\/p\u003e\n\u003cp\u003eదేవుడు చేసిన పొరపాటు ఏంటి? ఆ కల్పిత కథేంటి? వీటికి జెండర్ ఈక్వాలిటీకి సంబంధమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం.\u003c\/p\u003e\n\u003cp\u003e\"నీ డబ్బు, కులం, మతం, అహం... ఈ అనంత విశ్వంలో ఇంకెక్కడైనా ఉన్నాయేమో వెతికి చూడు.\"\u003c\/p\u003e\n\u003cp\u003e- Prabhakar Macha\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44281392955457,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260730_184011404_jpg.jpg?v=1785494397","url":"https:\/\/chaayavennela.in\/products\/devudu-chesina-porapatu-by-prabhakar-macha","provider":"chaayavennela","version":"1.0","type":"link"}