{"product_id":"duhkhapu-rangu-byvanaja-tatineni","title":"Duhkhapu Rangu by[vanaja Tatineni]","description":"\u003cp\u003eరచయిత్రి\/కవి\/బ్లాగర్ \/ స్టోరీ టెల్లర్. పూర్వ కృష్ణాజిల్లా, ప్రస్తుత ఎన్.టి.ఆర్. జిల్లా 'కుంటముక్కల'లో జన్మించారు. 'తాడిగడప' నివాసం. పాతికేళ్ళగా కవిత్వం కథలు రాస్తున్నారు. 130 కథలు, సాహిత్య వ్యాసాలు, అనేక సమీక్షలు.\u003c\/p\u003e\n\u003cp\u003e'వెలుతురు బాకు' కవితా సంపుటి.\u003c\/p\u003e\n\u003cp\u003e'రాయికినోరొస్తే', 'కులవృక్షం', 'ఈస్తటిక్ సెన్స్', 'దుఖపు రంగు' కథా సంపుటాలు వెలువరించారు. ఈమె కథలపై ఇరువురు పిహెచ్. డి. విద్యార్థులు పత్ర సమర్పణ చేశారు.\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44036272226369,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260610_124841801_jpg.jpg?v=1781076644","url":"https:\/\/chaayavennela.in\/products\/duhkhapu-rangu-byvanaja-tatineni","provider":"chaayavennela","version":"1.0","type":"link"}