{"product_id":"enthavaraku-by-hari-varma","title":"Enthavaraku? by [ HARI VARMA]","description":"\u003cp\u003eపరిగెత్తి పరిగెత్తి వెనక్కి తిరిగి చూస్తే అసలు ఎందుకు పరిగెడుతున్నామో కూడా గుర్తు ఉండట్లేదు, మనకు నిజంగా ఏం కావాలో కూడా మరిచిపోతున్నాం. ఇలా ఆశల మేడలు కట్టుకుంటూ పరిగెడుతూనే ఉంటే, ఆ పరుగు మనల్ని పాడె మీద పడుకోబెట్టే వరకు ఆగదేమో. ఏమో... నాక్కూడా తెలీదు కానీ ఆ భయం నుండి పుట్టిందే ఈ కథ.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ కథ రాస్తున్నప్పుడు నేను ఎంతో ఆనందాన్ని పొందాను.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ కథ చదువుతున్నప్పుడు మీరు కూడా అంతే ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ,\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43784310587457,"sku":null,"price":279.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260419_090004600_jpg.jpg?v=1776607725","url":"https:\/\/chaayavennela.in\/products\/enthavaraku-by-hari-varma","provider":"chaayavennela","version":"1.0","type":"link"}