Skip to product information
Garbham by [Satya Prakash Pedavegi]
1/2
Garbham by [Satya Prakash Pedavegi]
Rs. 169.00

ఆడవాళ్ళకు కష్టం వస్తే ...
వాళ్ళకు తోడుగా ఉండేవి వాళ్ళ కన్నీళ్ళు మాత్రమే. 
భూమాత అంత ఓపికతో, 
సముద్రమంత విశాలమైన మనస్సుతో,
వాళ్ళ పుట్టుక నుంచి చావు వరకూ నెలసరి నొప్పుల నుంచి పురిటి నొప్పుల వరకూ 
అమ్మగారి ఇంటి నుంచి అత్తగారి ఇంటి వరకూ 
ఎదురుకున్న ప్రతీ కష్టాన్ని, బాధని వాళ్ళల్లోనే దాచుకుంటారు.
అటువంటి ఆడబిడ్డకు అడుగడుగున ఎదురయ్యే సవాళ్ల గురించి, ఎదురైన సమస్యల గురించి ఈ కథ ద్వారా మీ అందరికీ వివరించాను. కథ చదవడం పూర్తి అయ్యేలోపు మీరు ఆడపిల్లను చూసే విధానం ఖచ్చితంగా మారుతుందని ఆశిస్తూ ....
ప్రేమతో 
మీ పెదవేగి సత్య ప్రకాష్

You may also like