{"product_id":"hrudaya-kavyam-by-hruday-writings","title":"Hrudaya Kavyam by [Hruday Writings]","description":"\u003cp\u003eముందుగా నా ఈ పుస్తకం చదువుతున్న పాఠకులకు నా హృదయ పూర్వక నమస్కారాలు. మీ చేతులలో ఉన్న పుస్తకం నేను రాసిన నా మొదటి కవితా సంపుటి హృదయ కావ్యం. ప్రస్తుత సమాజంలో రకరకాల మనస్తత్వాలు, విభిన్న వ్యక్తిత్వాలు మనుషుల మధ్య నెలకొంటున్న విభేదాలు, అభిప్రాయ భేదాలు గమనించిన మీదట నా మదిలో మెదిలి నా కలం నుండి జాలువారిన అక్షరాల కూర్పు, వివిధ కవితలతో కూడిన పుస్తకమే ఈ హృదయ కావ్యం\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44030978949185,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260609_171647014_jpg.jpg?v=1781005853","url":"https:\/\/chaayavennela.in\/products\/hrudaya-kavyam-by-hruday-writings","provider":"chaayavennela","version":"1.0","type":"link"}