Skip to product information
Jaangal Prema Pelli Prema by [Author-Jeevan Gudimicherla]
Rs. 220.00
జంగాల్ ఒక బడుగు జీవి మంచి ఉద్దేశం, ధైర్యంతో అడుగు ముందుకేస్తే అది ప్రభంజనం అవుతుంది... ప్రజా సంక్షేమం అవుతుంది.
ప్రేమ పెళ్ళి ప్రేమ ప్రేమించడమనేది - మనల్ని ప్రేమించిన వారికి శాపంగా పరిణమింపజేయుట కంటే; అట్టి ప్రేమకు సమాధి కట్టుటే సముచితంబగును