{"product_id":"jagannadham-by-bhanu-teja","title":"Jagannadham by [ Bhanu Teja]","description":"\u003cp\u003e\u003cspan\u003eనిన్న ఎవడితో పడుకున్నాం.. ఇ\u003cbr\u003e\u003cbr\u003eవాళ ఎవడితో పడుకుంటున్నాం..\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eరేపు ఎవడితో పడుకుంటాం..\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇదే మీడియా..\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅర్హుల పీక నొక్కి. అనర్హులు నడిపిస్తున్న వ్యవస్థ\u003cbr\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనువ్వేం చూడాలో డిసైడ్ చేస్తుంది\u003cbr\u003e\u003cbr\u003eఅబద్ధాన్ని నిజం అని నమ్మిస్తుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనిజాన్ని అబద్ధంగా మారుస్తుంది,\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవీడికి డబ్బిచ్చిన వాణ్ణి మనపై రుద్దుతుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవీడు చూపించిందే నమ్మి.. వాడికి మనం ఓట్లేస్తాము\u003cbr\u003eఅధికారం ఇచ్చిన అంధత్వం.. ఏం చేస్తాడు..?\u003c\/span\u003e\u003cspan\u003eఎక్కుతాడు.. తొక్కుతాడు.. రంగులు మారుస్తాడు..\u003cbr\u003eమళ్లీ అవే అబద్ధాలు.. మళ్లీ నమ్ముతాం.. మళ్లీ గెలిపిస్తాం..\u003cbr\u003eఅంతా రిపీట్..\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eబాగుపడేది ఎప్పుడు..?\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43784373207105,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260419_203138147_jpg.jpg?v=1776616435","url":"https:\/\/chaayavennela.in\/products\/jagannadham-by-bhanu-teja","provider":"chaayavennela","version":"1.0","type":"link"}