{"product_id":"kagitam-padavalu-by-v-mallikarjun","title":"Kagitam Padavalu  by [ V Mallikarjun]","description":"\u003cp\u003e\u003cspan\u003eKagitam Padavalu - Collection of Love Stories by V. Mallikarjun.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eకొన్ని కొన్ని మనకు ఎంతలా అలవాటైపోతాయంటే, అవి లేకుంటే బతకలేం. అది వ్యసనమో ఇంకొకటో. అదైతే మనతో ఉండాలంతే. అలాంటిదొకటి ప్రేమ. నేను ప్రేమించకుండా ఉండలేను. ఆ ప్రేమలే ఈ ‘కాగితం పడవలు’. ఏమేమున్నాయి ఇందులో? నాకు నేను రాసుకున్న ఉత్తరాలు ఉన్నాయి. నాకు అప్పటికప్పుడు అనిపించినవి, నేను ప్రేమించిన వాళ్లకు చెప్పాలనిపించినవి (చెప్పినవీ!) రాసుకున్నాను. నేను చూసిన ప్రపంచాన్నీ పరిచయం చేయాలనుకున్నాను. వీటన్నింటికీ మించి నా ఆలోచనలను ఈ కాగితాల్లో ఎక్కించాను. అవి నాతోనే ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఎలాగోలా వాటిని వదిలెయ్యాలి. సారంగ పత్రిక నామీద వర్షంలా కురిసి, ఇక్కడో దారిని చూపించింది. బాల్యం గుర్తొచ్చింది. ఆ కాగితాలను పడవలు చేశా. ఇక్కడ వదిలేస్తున్నా. మీరు ఇదే దార్లో ఉంటే నేనే పంపించానని తెల్సుకొని, తీసుకొని అందుకోండి. చదివాక మళ్లీ వదిలెయ్యడం మర్చిపోవద్దు!\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e- వి. మల్లికార్జున్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43270426624065,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260117_193616482.jpg?v=1768661365","url":"https:\/\/chaayavennela.in\/products\/kagitam-padavalu-by-v-mallikarjun","provider":"chaayavennela","version":"1.0","type":"link"}