Skip to product information
Krishna Nagar Veedhullo by [Ravindra Ravella]
Rs. 125.00
ఇవి కథలు మాత్రమే కావు, జీవితాలు కూడా.నేను నడిచొచ్చిన దారుల్లో ఎదురుపడిన మనుషుల గురించి రాశాను.కృష్ణానగర్ లో చాలామంది ఒకే కలగంటారు, రేపు బావుంటుందని.ఆ రేపటి ఉదయం కోసం వాళ్లు చేసే ప్రయాణమే ఈ కథలు