{"product_id":"kshaminchu-aalasyamayyindi-by-suman-nayak","title":"Kshaminchu! Aalasyamayyindi by [Suman Nayak]","description":"\u003cp\u003eప్రేమ ఎంత అందమైనదో, అంతే అంతుచిక్కనిది.\u003c\/p\u003e\n\u003cp\u003eకొందరు ఈ ప్రేమకై పుడతారు...\u003c\/p\u003e\n\u003cp\u003eకొందరు ఈ ప్రేమకై జీవిస్తారు...\u003c\/p\u003e\n\u003cp\u003eఎందరో ఈ ప్రేమను పొందలేక, వదలలేక, కదలని శిలలా నిశిలో కలిసిపోయారు.\u003c\/p\u003e\n\u003cp\u003eజన్మంతా కలవలేక, కనుల లేఖతో సరిపెట్టుకున్నవాళ్లు ఎంతో మంది.\u003c\/p\u003e\n\u003cp\u003eఅంత చిక్కైన ప్రేమలోనూ ఏదో ఒక రోజు పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.\u003c\/p\u003e\n\u003cp\u003eదేవతలు సైతం సులువుగా పొందలేక, జన్మలెత్తి రావాల్సి వచ్చింది - ఈ ప్రేమ కోసమే!\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":48925430349889,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260919_090349994_jpg.jpg?v=1789789057","url":"https:\/\/chaayavennela.in\/products\/kshaminchu-aalasyamayyindi-by-suman-nayak","provider":"chaayavennela","version":"1.0","type":"link"}