Skip to product information
Mahaboomi Mahakavyam by [Sampreeth Shivaiah neeli]
1/2
Mahaboomi Mahakavyam by [Sampreeth Shivaiah neeli]
Rs. 150.00

ఈ కథకు కొలతల్లేవు,నియమాల్లేవు, పరిధుల్లేవు, పద్ధతుల్లేవు,పోలికల్లేవు, శైలులు, శిల్పాలసలే లేవు. ఇది అల్లిన కథో,పేర్చిన కథో, మార్చిన కథో,ఏమార్చిన కథో కాదు.

ఇది పుట్టిన కథ.

ఎలా పుట్టిందో అలాగే మీ ముందుంచాను. ఎలా పెరుగుతుందో అలాగే తదుపరి భాగాలు రాస్తాను

You may also like