{"product_id":"manasu-vippina-bhavaleno-by-tejaswi-pappu-usha-bala","title":"Manasu Vippina Bhavaleno by [Tejaswi pappu , usha bala]","description":"\u003cp\u003eప్రేమ అనేది అణువణువు లోను ఉంది .\u003c\/p\u003e\n\u003cp\u003eప్రేమ, వివరించలేనిది, కొలవలేనిది మరియు అర్థం చేసుకోలేనిది. కొంతమంది గొప్ప రచయితలు ప్రేమ గురించి కవిత్వాలు రాశారు మరియు గొప్ప గాయకులు పాటలు కూడా పాడారు. కొంతమంది తత్వవేత్తలు ప్రేమపై చర్చలు కూడా జరిపారు. కాని ప్రేమ అనేది ఒక శక్తివంతమైన భావోద్వేగం ప్రేమ గురించి ప్రతి వ్యక్తికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి అందులో ఎటువంటి తప్పులేదు ఎందుకంటే ప్రేమ అనేది కుటుంబంలోనూ స్నేహితుల మధ్య లేదా ప్రేమికుల మధ్య మనం తరచూ చూస్తూ ఉంటాం. ప్రేమ అనేది జీవితానికి లేపనం లాంటిది (ఔషధం, గ్రీసు ) గ్రీస్ లేకపోతే యంత్రాలు ఏ విధంగా పాడైపోయి వాటి మధ్య రాపిడి ఏర్పడుతుందో, అదేవిధంగా జీవితంలో ప్రేమ లేకపోతే మనిషికి మనస్పర్ధలకు లోనై మనశ్శాంతిని కోల్పోతాడు. కానీ ప్రేమ అనేది మొత్తం మానవుని సృష్టిలో ఉన్న ఇతర మానవ మనుగడకు బదులు కాదు.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ సంకలనం రెండు వేర్వేరు యుగాలకు చెందిన ఇద్దరు రచయిత్రిల రాసిన కథలు, ఈ సంకలనం చదువుతున్నప్పుడల్లా ఇటు చదువుకీ అటు జీవితానికీ మధ్య ఊగిసలాడే ఇప్పటి తరం చదువుకునే ఆడపిల్లలు కనబడతారు. అలాగే ఎంత కష్టం వచ్చినా ఓర్పుతో సహనంతో సాధించుకునే మహిళలు కనపడతారు.\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43784345944129,"sku":null,"price":229.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260419_205210914_jpg.jpg?v=1776614804","url":"https:\/\/chaayavennela.in\/products\/manasu-vippina-bhavaleno-by-tejaswi-pappu-usha-bala","provider":"chaayavennela","version":"1.0","type":"link"}