{"product_id":"maro-sheershika-by-raghu-gangala","title":"Maro Sheershika by [Raghu Gangala]","description":"\u003cp\u003eఒక భయంకర ఉగ్రదాడిలో తన వాళ్లను పోగొట్టుకుని అనాధలా మారి ఉగ్రమూకల వేటకు, ప్రేమామృతపు గాలుల ఒత్తిడికి మధ్యలో నలుగుతూ దేశం కోసం \"మరో శీర్షిక\" గా అవతరించిన యువతి ఒకపక్క...\u003c\/p\u003e\n\u003cp\u003eస్నేహితుడికి ఇచ్చిన మాట కోసం శత్రుమూకలతో వీరోచితంగా పోరాడుతూ.\u003c\/p\u003e\n\u003cp\u003e\"మరో శీర్షిక\" ను వెతుకుతున్న సైనికుడు ఇంకోపక్క....\u003c\/p\u003e\n\u003cp\u003eతండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ రాజకీయ రౌడీల కబంధహస్తాల మధ్యలో నలిగి \"మరో శీర్షిక\" గా మారిపోయిన యువతి మరో పక్క....\u003c\/p\u003e\n\u003cp\u003eఈ ముగ్గురి కలయికతో పాఠకులను అనుక్షణం ఉత్కంఠకు గురి చేస్తూ హృదయాలను బరువెక్కించే దేశభక్తితో కూడిన ప్రేమ కథె ఈ \"మరో శీర్షిక\".\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43120068952129,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20251201_183319076.jpg?v=1764595841","url":"https:\/\/chaayavennela.in\/products\/maro-sheershika-by-raghu-gangala","provider":"chaayavennela","version":"1.0","type":"link"}