{"product_id":"nanigadu-by-v-mallikarjun","title":"Nanigadu  by [ V Mallikarjun ]","description":"\u003cp\u003e\u003cspan\u003eNANIGADU\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eConversations with my nephew\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eby V. Mallikarjun\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eకొన్ని కొన్నింటిని దాచిపెట్టుకోవడంలో ఏదో తెలియని ఆనందం దాగుంటుందనిపిస్తుంది. నా చిన్నప్పుడు మా ఇంటికి ఏ పెళ్లిపత్రిక వచ్చినా దాన్ని తీసుకెళ్లి ఒక చిన్న సీకుకి గుచ్చిపెట్టేది మా అమ్మ. ఎప్పుడైనా తీసి చూస్తే ఎవరెవరివో ఎప్పటెప్పటివో పత్రికలు కనిపించేవి. ఇవ్వాళ వాటికి నా జీవితంలో ఏ రకమైన విశేషమూ లేకపోయినా, అవి అలా ఉండేవని గుర్తుతెచ్చుకోవడం బాగుంటుంది. ఈ పుస్తకం అలాంటిదని చెప్తాను. ఏమున్నాయి ఈ పుస్తకంలో? ఇవి కథలు కాదు. మ్యూజింగ్స్ అని కూడా చెప్పలేను. మా నానిగాడితో చెప్పుకున్న కబుర్లు, జరిపిన సంభాషణలు. అన్నీ మన రోజూవారీ మాటల్లాగే మొదలై అలాగే ముగిసేవి. మొత్తం ఇరవై ఐదు సంభాషణలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమనందరిలో ఎప్పటికీ ఉండే బాల్యానికి గుర్తుగా మా నానిగాడి పుస్తకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e-వి. మల్లికార్జున్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43270428557377,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260117_193738180_34aff24f-9db8-43dd-be95-9042b7d2b3bb.jpg?v=1768661884","url":"https:\/\/chaayavennela.in\/products\/nanigadu-by-v-mallikarjun","provider":"chaayavennela","version":"1.0","type":"link"}