{"product_id":"ninnu-chere-payanam-by-nagendra-d-babu","title":"Ninnu Chere Payanam by [ Nagendra D Babu]","description":"\u003cp\u003eసర్వసాధారణమైన జీవితం. ఆలోచనకి అందని ఆశ. బలహీన పరిచే పేదరికం. సహాయం చేయలేని స్నేహితులు, అన్నింటికీ మించి వెలుగులేని చీకటి జీవితం. అప్పుడు పుట్టిన ఓ ప్రశ్న సర్వ సాధారణ జీవితం నుండి సాధారణ స్థితికి తీసుకొచ్చింది. జ్వరం వచ్చిన సింహాన్ని చూసి ప్రతీ జంతువు వెక్కిరించినట్టు, నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నా చూపు పాతాళం వైపు చూసే పరిస్థితులే కానీ ఆకాశాన్ని చూసే అనుకూలతలు శూన్యం. అప్పుడు మొదలైన ఓ ఆలోచన ఎన్నో ఒడిదుడుగులను ఎదురకుని ఇప్పుడు ఈ పుస్తకం రాసే దిశగా అడుగులేపించింది. ఎన్నో క్లిష్ట పరిస్థితులను చవి చూసిన నాకు మీరు చదివే పుస్తకంతోనే విజయం లభించిందని నమ్ముతున్నాను. మిగిలిన అనుభవాలను రానున్న నా రచనలలో మీకు తెలియపరుస్తాను.\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43784353284161,"sku":null,"price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260419_222000446_jpg.jpg?v=1776617590","url":"https:\/\/chaayavennela.in\/products\/ninnu-chere-payanam-by-nagendra-d-babu","provider":"chaayavennela","version":"1.0","type":"link"}