Skip to product information
Niseedhi Naadam by [Mamilla Koteswara Rao]
1/2
Niseedhi Naadam by [Mamilla Koteswara Rao]
Rs. 250.00

నమ్మశక్యంగా లేని ఒక విచిత్ర వార్తను ఒక దినపత్రిక ధైర్యం చేసి ప్రచురించింది....

ఆ వార్త ఆధారంగా, ప్రొఫెసర్ సూచనపై నిజనిజాల్ని విచారించి, రహస్యాన్ని ఛేదించి, విస్తృతంగా అన్వేషించి, థీసిస్ సమర్పించే క్రమంలో భాగంగా.....

డిల్లీ నుంచి బయల్దేరి, వనసీమ అడవిని చేరుకున్న మహిళకు . నిలువెల్లా నివ్వెర పరిచే నిజమొకటి తెలిసింది. ఆమెను అంతలా కలవరపరిచిన ఆ నిజం ఏంటి ?

ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు, భయంకరమైన అడవిలో, ఒక అర్ధరాత్రి, ఒక గంట సేపు అనుకోకుండా ఎందుకు గడపాల్సి వచ్చింది? దాని పర్యవసానాలేమిటి?

You may also like