{"product_id":"niseedhi-naadam-by-mamilla-koteswara-rao","title":"Niseedhi Naadam by [Mamilla Koteswara Rao]","description":"\u003cp\u003eనమ్మశక్యంగా లేని ఒక విచిత్ర వార్తను ఒక దినపత్రిక ధైర్యం చేసి ప్రచురించింది....\u003c\/p\u003e\n\u003cp\u003eఆ వార్త ఆధారంగా, ప్రొఫెసర్ సూచనపై నిజనిజాల్ని విచారించి, రహస్యాన్ని ఛేదించి, విస్తృతంగా అన్వేషించి, థీసిస్ సమర్పించే క్రమంలో భాగంగా.....\u003c\/p\u003e\n\u003cp\u003eడిల్లీ నుంచి బయల్దేరి, వనసీమ అడవిని చేరుకున్న మహిళకు . నిలువెల్లా నివ్వెర పరిచే నిజమొకటి తెలిసింది. ఆమెను అంతలా కలవరపరిచిన ఆ నిజం ఏంటి ?\u003c\/p\u003e\n\u003cp\u003eప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు, భయంకరమైన అడవిలో, ఒక అర్ధరాత్రి, ఒక గంట సేపు అనుకోకుండా ఎందుకు గడపాల్సి వచ్చింది? దాని పర్యవసానాలేమిటి?\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44281309003841,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260730_184052493_jpg.jpg?v=1785494105","url":"https:\/\/chaayavennela.in\/products\/niseedhi-naadam-by-mamilla-koteswara-rao","provider":"chaayavennela","version":"1.0","type":"link"}