Skip to product information
Pelli Kathalu by [Acharya Marreboyina]
1/2
Pelli Kathalu by [Acharya Marreboyina]
Rs. 150.00

పెళ్లి అనే తంతు రానురానూ సామాజిక కట్టుబాట్లను కాలదన్ని స్త్రీపురుషులు కలిసి సాగించే వ్యాపారంలా మారిపోతోంది. మనిషిలోని స్వార్థమే పెళ్లిని ఆ మనిషిలో భయాందోళనలు కలిగించే పెనుభూతంగా మార్చివేస్తోంది. ఆ స్వార్థంలోంచి ఎన్నెన్నో అకృత్యాలు నిత్యం సంభవిస్తూనే వున్నాయి. ఆ అకృత్యాలే ఈ కథల్లోని సన్నివేశాలుగా చోటుచేసుకున్నాయి. మనలో ఆలోచనల్ని రేత్తికెస్తాయి. ఈ కథలన్నింటిలోనూ పెళ్లి ప్రధాన వస్తువైనా, ఇతివృత్త పరంగానూ, సన్నివేశాల కల్పన పరంగానూ, పాత్రల చిత్రణ పరంగానూ ఇవన్నీ వైవిధ్యాన్ని సంతరించుకున్నాయి.

You may also like