{"product_id":"pelli-kathalu-by-acharya-marreboyina","title":"Pelli Kathalu by [Acharya Marreboyina]","description":"\u003cp\u003eపెళ్లి అనే తంతు రానురానూ సామాజిక కట్టుబాట్లను కాలదన్ని స్త్రీపురుషులు కలిసి సాగించే వ్యాపారంలా మారిపోతోంది. మనిషిలోని స్వార్థమే పెళ్లిని ఆ మనిషిలో భయాందోళనలు కలిగించే పెనుభూతంగా మార్చివేస్తోంది. ఆ స్వార్థంలోంచి ఎన్నెన్నో అకృత్యాలు నిత్యం సంభవిస్తూనే వున్నాయి. ఆ అకృత్యాలే ఈ కథల్లోని సన్నివేశాలుగా చోటుచేసుకున్నాయి. మనలో ఆలోచనల్ని రేత్తికెస్తాయి. ఈ కథలన్నింటిలోనూ పెళ్లి ప్రధాన వస్తువైనా, ఇతివృత్త పరంగానూ, సన్నివేశాల కల్పన పరంగానూ, పాత్రల చిత్రణ పరంగానూ ఇవన్నీ వైవిధ్యాన్ని సంతరించుకున్నాయి.\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44078278213697,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260623_153836216_jpg.jpg?v=1782209506","url":"https:\/\/chaayavennela.in\/products\/pelli-kathalu-by-acharya-marreboyina","provider":"chaayavennela","version":"1.0","type":"link"}