{"product_id":"prema-yaddanapudi-sulochana-rani","title":"Prema [Yaddanapudi Sulochana Rani]","description":"\u003cp\u003eఏ చెల్లెలయినా మా అన్న మంచివాడు కాదు అని నోరారా చెబుతుందా? అందులో మన ఆంధ్రా ఆడపడుచు” అంది.\u003c\/p\u003e\n\u003cp\u003e“పోదూ! నీ బోడి రాయల్టీ నువ్వూను” అంది.\u003c\/p\u003e\n\u003cp\u003e“ఎలాగూ రేపు వెళ్ళిపోతున్నాలేవే అమ్మ” అంది ఛాయ.\u003c\/p\u003e\n\u003cp\u003e“వెళ్ళకు ఛాయా! నువ్వు వచ్చినట్టే లేదు” అంది సంహిత.\u003c\/p\u003e\n\u003cp\u003e“నాకు అంతే” అంది ఛాయ. “మనిద్దరం ఒకచోట వుండే బంధం ఏదయినా దొరికితే బాగుండును.”\u003cbr\u003e\"అలాంటిదేం కుదరదు” ఖచ్చితంగా చెప్పేసింది సంహిత.\u003c\/p\u003e","brand":"My Store","offers":[{"title":"Default Title","offer_id":42973808590913,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20251023_191046106.jpg?v=1761229887","url":"https:\/\/chaayavennela.in\/products\/prema-yaddanapudi-sulochana-rani","provider":"chaayavennela","version":"1.0","type":"link"}