{"product_id":"premam-kalayanam-1995-by-charan-parimi","title":"Premam Kalayanam - 1995 by [ Charan Parimi ]","description":"\u003cp\u003eకాలంలో ప్రయాణించడం.. కాలయానమ్.\u003c\/p\u003e\n\u003cp\u003eగతానికి వెళ్లి, తన జీవితంలో కోల్పోయినదాన్ని అందుకునే ప్రయత్నంలో, అజయ్ తనని తాను కొత్తగా కనుక్కుంటాడు. కాల ప్రవాహంలో కొట్టుకు పోయిన అనేక సత్యాల్ని చూశాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eవాళ్లిద్దరి ప్రయాణమంతా అందమై, అంతమే ఆశ్చర్యకరమై, \u003c\/p\u003e\n\u003cp\u003eహృదయం పట్టలేనంత ఉత్కంఠభరితమైనది.\u003c\/p\u003e\n\u003cp\u003eప్రేమ అజరామరం.\u003c\/p\u003e\n\u003cp\u003eప్రయత్నం అనితరసాధ్యం.\u003c\/p\u003e\n\u003cp\u003eపోరాటం అద్భుతం.\u003c\/p\u003e\n\u003cp\u003e1995 నాటి మన జీవితం, ప్రేమ, రెండు కాలాల మధ్య విలువల సంఘర్షణ, ఇవన్నీ కలిపి తెలుగులో ఇప్పటివరకు లేని రీతిలో రాసిన థ్రిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ రొమాన్స్ ఇది.\u003c\/p\u003e\n\u003cp\u003eరండి...\u003c\/p\u003e\n\u003cp\u003eమీరు పెరిగిన కాలానికి, మీ జ్ఞాపకాల 1995కి, టైం ట్రావెల్ చేయండి\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43911543881793,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260505_184350490_jpg.jpg?v=1777987123","url":"https:\/\/chaayavennela.in\/products\/premam-kalayanam-1995-by-charan-parimi","provider":"chaayavennela","version":"1.0","type":"link"}