{"product_id":"raayudu-by-karri-premkumar","title":"Raayudu by [Karri Premkumar]","description":"\u003cp\u003eతొలి స్నేహం మధురం... తొలి ప్రేమ అమూల్యం... ఆ అమూల్యమైన క్షణాల సమాహారమే ఈ రా.యు.డు కథ. కానీ ఆ మధుర క్షణాలే అతని హృదయంలో చెరిగిపోని గాయాలుగా మిగిలిపోయాయి. గాయం అతడిని కృంగదీయగలదు... కానీ నరనరాల్లో పొంగుతున్న అతడి కోపాన్ని అడ్డుకోగలదా?\u003c\/p\u003e\n\u003cp\u003eఅది తెలియాలంటే...\u003c\/p\u003e\n\u003cp\u003eమీకు రా.యు.డు ఎవరో తెలియాలి\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":48925384179777,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260919_085416530_jpg.jpg?v=1789788693","url":"https:\/\/chaayavennela.in\/products\/raayudu-by-karri-premkumar","provider":"chaayavennela","version":"1.0","type":"link"}