{"product_id":"rakasi-loya-by-dasari-subrahmanyam","title":"Rakasi loya by [Dasari Subrahmanyam]","description":"\u003ch4\u003eపిల్లలలో భావనాశక్తి పెంచడం కోసం, వారికి ఉల్లాసం కల్గించడం కోసం, వారిలో పఠనాభిలాషను పెంచడం కోసం, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం అనేక జానపద నవలలు రచించారు. వాటిలో కొన్నిటిని మేము 4 సంపుటాలుగా ప్రచురించాము.\u003c\/h4\u003e\n\u003ch4\u003eఈ నవలలలో సాహసాలు, మంత్రతంత్రాలు, అద్భుతమైన సంఘటనలు ఉంటాయి. రాక్షసులు, యక్షులు, భూతాలు, నాగకన్యలు, రెక్కల మనుషులు, మొసలి మనుషులు, మరుగుజ్జు దేశస్తులు, వృశ్చిక జాతివాళ్ళు, ఉష్ట్రయోధులు, నరభక్షకులు, మాంత్రికులు - తాంత్రికులు, అఘోరాలే కాకుండా గండభేరుండాలు, పొలాల్ని దున్నే సింహాలు రథం నడిపే ఏనుగులు మనకు దర్శనమిస్తాయి.\u003c\/h4\u003e\n\u003ch4\u003eవైవిద్యభరితమైన పాత్రలతో అడుగడునా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో అనూహ్యమైన మలుపులతో చదివేవారిని ఉత్తేజ పరుస్తాయి.\u003c\/h4\u003e\n\u003ch4\u003e                                                         - దాసరి సుబ్రహ్మణ్యం\u003c\/h4\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44497851580481,"sku":null,"price":325.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260830_073814175_jpg.jpg?v=1788102740","url":"https:\/\/chaayavennela.in\/products\/rakasi-loya-by-dasari-subrahmanyam","provider":"chaayavennela","version":"1.0","type":"link"}