{"product_id":"sandram-aakshamaite-by-jagan-trivikram","title":"Sandram Aakshamaite by [Jagan Trivikram]","description":"\u003cp\u003eప్రేమ విపల మైన కృష్ణ మళ్ళీ \u003c\/p\u003e\n\u003cp\u003eఓ సముద్రం లాంటి  అమ్మాయి ప్రేమ లో పడతాడు...\u003cbr\u003eఎంత లా ప్రేమిస్తాడు అంటే తన నవ్వు అలల కోసం క్షణం క్షణం ఎదురు చుసినంత....\u003cbr\u003eఉదయం అయితే  సంద్రం ముందు ఇసుక గట్టు లా \u003cbr\u003eరాత్రి అయితే సంద్రం మొత్తం ఆవిరించిన వెన్నల లా  తన కళ్ళ తో కాపు కాస్తాడు.....\u003cbr\u003eసంద్రం లాంటి అమ్మాయి కూడా మనోడిన యశోద కన్నా ఎక్కువ గా ప్రేమిస్తుంది....\u003c\/p\u003e\n\u003cp\u003eఅంత అందమైన సంధ్రానికి  తీరని కష్టం వస్తుంది...\u003cbr\u003eతను ఇష్టపడిన  క్రిష్ణ కోసం...\u003cbr\u003eతనకి కి ఇష్టమైన కృష్ణుడు ని  వేడుకుంటుంది......\u003cbr\u003eఎంత కి పట్టించుకొక పోవడం తో     \u003cbr\u003e తన కృష్ణ ని ఆ కృష్ణుడు దగ్గరకి  తీసుకు వెళ్ళమంటుంది......\u003c\/p\u003e\n\u003cp\u003eతన కృష్ణ కోసం కృష్ణుడు దగ్గర కి చేసే గురువాయుర్ ప్రయాణం......\u003c\/p\u003e\n\u003cp\u003eఈ సంద్రం ఆకాశ మయితే\u003c\/p\u003e\n\u003cp\u003eకడలి ప్రేమ తో \u003cbr\u003eకావడి కన్నీళ్లు భుజాన్న వేసుకొని రాసిన కథ ని మీరు ఆశీర్వదిస్తారని \u003cbr\u003e మీ జగన్  త్రివిక్రమ్.....\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44212007665729,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260716_085951785_jpg.jpg?v=1784172928","url":"https:\/\/chaayavennela.in\/products\/sandram-aakshamaite-by-jagan-trivikram","provider":"chaayavennela","version":"1.0","type":"link"}