{"product_id":"tea-time-kathalu-by-g-l-n-prasad","title":"Tea Time Kathalu by [G L N Prasad]","description":"\u003cp\u003e\u003cspan\u003eచిన్నప్పటి నుంచి మా నాన్న చెప్పిన పురాణ కథలు వింటూ పెరిగాను. భాగవతం కథలతో నాకు మా నాన్న జోల పాడేవారు. అలా కథల మీద ఆసక్తి, కథనం మీద పట్టు నాకు అలవడ్డాయి. ఇక అధ్యాపక వృత్తి లో ఉన్న నాకు మా స్టూడెంట్స్ చెప్పే కథలు మరింత సృజనాత్మకతను నేర్పాయి. ఈ పుస్తకం లోని ప్రతి కథలో హాస్యం , తాత్వికత తొంగి చూస్తాయి. మిమ్మల్ని నవ్విస్తూనే, ఈ కథలు మిమ్మల్ని తాత్విక భూమిక లోకి తీసుకువెళతాయి. - G L N PRASAD .\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43784377303105,"sku":null,"price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260419_220858523_jpg.jpg?v=1776616862","url":"https:\/\/chaayavennela.in\/products\/tea-time-kathalu-by-g-l-n-prasad","provider":"chaayavennela","version":"1.0","type":"link"}