{"product_id":"teeram-chere-daaka-by-dinesh-amgadda","title":"Teeram Chere Daaka by [Dinesh Amgadda]","description":"\u003cp\u003eఊహ తెలిసినప్పట్నుండి మనకన్ని విషయాలు నేర్పిస్తారు, ఒక్క ప్రేమించడం తప్ప. ప్రేమని అనుభవించి తెలుసుకోవడమే తప్ప అదెలా ఉంటుందో? ఎక్కడ దొరుకుతుందో? ఎలా సంపాదించుకోవాలో? ఎలా తిరిగి ప్రేమించాలో? ఎవ్వరూ చెప్పరు. ఇవన్నీ తెలిసిన రోజున ఈ భూమ్మీద సమస్యలే ఉండవనుకుంటా? ప్రేమని వెతుక్కుంటూ నేను చేసిన ప్రయాణం, ఇదిగో ఇక్కడ ఆగింది. చావు పుట్టుకల మధ్య ఓ కథగా మారింది\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44036261871681,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260610_124928546_jpg.jpg?v=1781076389","url":"https:\/\/chaayavennela.in\/products\/teeram-chere-daaka-by-dinesh-amgadda","provider":"chaayavennela","version":"1.0","type":"link"}