{"product_id":"tholi-prema","title":"Tholi Prema","description":"\u003cp\u003e\u003cspan\u003eడిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు అంటే తెలియని తెలుగు పాఠకులుండరు. పాత్రలను సృష్టించిన రచయిత, తెలుగులో తొలి హారర్ నవలా రచయిత కూడా కొమ్మూరే. కొమ్మూరి సాంబశివరావు (1926-1994) ప్రముఖ తెలుగు రచయితల కుటుంబంలో జన్మించారు. సినీ జర్నలిస్టుగా, పత్రికా సంపాదకుడుగా పనిచేశారు. 90 నవలలు రచించి డిటెక్టివ్ నవలా రచయితగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":42992944447553,"sku":null,"price":40.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20251023_192208697.jpg?v=1761732457","url":"https:\/\/chaayavennela.in\/products\/tholi-prema","provider":"chaayavennela","version":"1.0","type":"link"}