{"product_id":"upma-batch-by-medarametla-chakradhar-naidu","title":"Upma Batch by [Medarametla Chakradhar Naidu]","description":"\u003cp\u003eఈ పుస్తకంలో ఉన్న కథలలో చాలా వరకు కల్పితం కాదు.\u003cbr\u003eఅవి నా జీవితంలో నిజంగా జరిగిన సంఘటనలు.\u003cbr\u003eఅప్పుడు నేను ఇబ్బంది పడ్డ క్షణాలు,\u003cbr\u003eఇప్పుడు గుర్తుకొస్తే నవ్వొచ్చే జ్ఞాపకాలు.\u003cbr\u003eజీవితం నాకు ముందుగా ప్రశ్న వేసింది.\u003cbr\u003eతర్వాత దానికి సమాధానంగా ఒక కామెడీ సీన్ ఇచ్చింది.\u003cbr\u003eఆ సీన్లనే నేను కథలుగా మలిచాను.\u003c\/p\u003e\n\u003cp\u003eకొన్ని సందర్భాల్లో నేను హీరోను, కొన్ని సందర్భాల్లో బాధితుణ్ని, మరికొన్ని సందర్భాల్లో నవ్వుల పాలైన వాడినే! ఈ కథలు చదివేటప్పుడు \"అయ్యో! ఇదే మా జీవితంలో కూడా జరిగింది!\"\u003cbr\u003eఅని మీరు అనుకుంటే ఆశ్చర్యపడకండి.\u003cbr\u003eఎందుకంటే మనందరి జీవితాల్లోనూ చిన్న చిన్న కామెడీ నాటకాలు నడుస్తూనే ఉంటాయి.\u003cbr\u003eనవ్వించడమే నా ఉద్దేశం కాదు;\u003cbr\u003eజీవితం అంత సీరియస్ కాదని గుర్తు చేయడమే నా ప్రయత్నం.\u003c\/p\u003e\n\u003cp\u003eచదివాక మీరు హృదయపూర్వకంగా నవ్వితే, మధ్య మధ్యలో \"అయ్యో పాపం!\" అనిపిస్తే, అదే ఈ పుస్తకానికి నిజమైన విజయంగా భావిస్తాను.\u003c\/p\u003e\n\u003cp\u003eనవ్వుల్లో దాగి ఉన్న నా జీవితం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా జీవితంలోని చిన్న చిన్న కామెడీ ఎపిసోడ్లు\u003c\/p\u003e\n\u003cp\u003eమీ ముఖంలో పెద్ద చిరునవ్వు తెస్తాయని ఆశిస్తున్నాను.\u003cbr\u003eనవ్వుతూ చదవండి !\u003cbr\u003eచదువుతూ మళ్లీ నవ్వండి!\u003c\/p\u003e\n\u003cp\u003e- మేదరమెట్ల చక్రధర్ నాయుడు\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43911049445441,"sku":null,"price":249.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260505_070222363_jpg.jpg?v=1777950149","url":"https:\/\/chaayavennela.in\/products\/upma-batch-by-medarametla-chakradhar-naidu","provider":"chaayavennela","version":"1.0","type":"link"}