{"product_id":"vaaruni-vaahini-by-dharmender-jallipalli","title":"Vaaruni Vaahini  by [ Dharmender Jallipalli ]","description":"\u003cp\u003e\u003cspan\u003eఅది రాయలసీమ గడ్డ. శానామంది జనాలు సేద్యం సేసుకుంటా బతుకీడుచ్చాంటారు. కానీ ఆ తావులో వానలు కురిసేది శానా తక్కువ. పిల్చకున్న్యాగూడా కరువచ్చా ఉంటాది. దప్పికేచ్చాందని నోరెళ్లబెట్టుకొని ఉండే నెరలిగ్గిన నేలలు, సేన్లన్లో సగం ఎండిపోయి సగం పచ్చగా నేలకు అతక్కపోయిన గరికినట్టు, మోడుబోయి నీలక్కపోయినట్లు కనబడతాండే చెట్లు, వానతో పనిల్యాకున్న్యా పచ్చగుండే కంపచెట్లు, తినడానికి మ్యాత ల్యాక బర్రెంకలు కనబడతాండే ఎనుములు, కరువొచ్చి ఎన్నితూర్లు సవాలు విసిరినా మనోధైర్యం తగ్గని రైతన్నలతో సీమ వాతావరణం కనబడుతుంది. అట్టాంటి సీమలో అదునుకు వానలు కురసకపోయేతలికి జీవితపోరాటంలో అలసిపోయిన కొంతమంది జనాలు శానాసోట్ల వ్యవసాయం మానేసి, సారాయి కాంచేదే మరో వ్యవసాయంగా భావించి ఆ పనిని మర్యాదగా సేసుకుంటాండారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43784369766465,"sku":null,"price":399.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260419_203101041_jpg.jpg?v=1776616026","url":"https:\/\/chaayavennela.in\/products\/vaaruni-vaahini-by-dharmender-jallipalli","provider":"chaayavennela","version":"1.0","type":"link"}