Skip to product information
Vrudhashramam by [Pedavegi Satyaprakash]
Rs. 149.00
ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు, భూమి మాత్రమే శాశ్వతం.
నువ్వు డబ్బు సంపాదించి ఎంత గొప్పగా బ్రతికినా ఊరు చివర నీ శరీరం కోసం స్మశానం ఎదురు చూస్తూనే ఉంటుంది. నీ చావుకి సమయం రానంత వరకే ఈ భూమి మీద నువ్వు ఎన్ని నాటకాలు వేసినా చెల్లేది.
నాలో ఉన్న ఆశయాలు, ఆలోచనలు సముద్రంలో తుఫాన్ వలె సమాజంపై విరుచుకపడుతున్నప్పుడు ఎవ్వరైనా సరే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఆ అలల తాకిడికి కొట్టుకుపోతారు.