{"product_id":"vrudhashramam-by-pedavegi-satyaprakash","title":"Vrudhashramam by [Pedavegi Satyaprakash]","description":"\u003cp\u003eఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు, భూమి మాత్రమే శాశ్వతం.\u003c\/p\u003e\n\u003cp\u003eనువ్వు డబ్బు సంపాదించి ఎంత గొప్పగా బ్రతికినా ఊరు చివర నీ శరీరం కోసం స్మశానం ఎదురు చూస్తూనే ఉంటుంది. నీ చావుకి సమయం రానంత వరకే ఈ భూమి మీద నువ్వు ఎన్ని నాటకాలు వేసినా చెల్లేది.\u003c\/p\u003e\n\u003cp\u003eనాలో ఉన్న ఆశయాలు, ఆలోచనలు సముద్రంలో తుఫాన్ వలె సమాజంపై విరుచుకపడుతున్నప్పుడు ఎవ్వరైనా సరే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఆ అలల తాకిడికి కొట్టుకుపోతారు.\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43039082152001,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20251108_150609600.jpg?v=1762599407","url":"https:\/\/chaayavennela.in\/products\/vrudhashramam-by-pedavegi-satyaprakash","provider":"chaayavennela","version":"1.0","type":"link"}