{"product_id":"with-your-permission-by-gitanjali-dr-bharathi","title":"With Your Permission by [ Gitanjali Dr. Bharathi]","description":"\u003cp\u003e\u003cspan\u003eమూసుకున్న తలుపుల వెనకాల పెళ్లి, సంసారం, దాంపత్యం, పరువు, శృంగారం, తాళి పేరుతో నిత్యము స్త్రీల మీద భర్తలు చేసే లైంగిక అత్యాచారాలను ,భార్యలు,పితృస్వామ్య సమాజమూ,పురుషుల సహజమైన కో రికలుగా చూడకుండా మారిటల్ రేప్ గా గుర్తించి శిక్షించాలని ఈ నవల డిమాండ్ చేస్తున్నది. లైంగిక హింస కూడా గృహహింస లో భాగంగా చూస్తూ భార్యలు కేసు ఫైల్ చేసి భర్తలను శిక్షించవచ్చు అని చెబుతున్నది ఈ నవల.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eనొప్పి,బాధ,అవమానం,ఆధిపత్యం లేని శృంగారాన్ని అనుభవించే లైంగిక హక్కు మానవ హక్కుల్లో భాగంగా స్త్రీలకి ఉంది. దాన్ని పురుషులు గుర్తించి,గౌరవించాలి అని చెబుతుంది ఈ నవల. మారిటల్ రేప్ మీద భారతీయ సాహిత్యంలో,తెలుగులో గీతాంజలి రాసిన తొట్ట తొలి నవల ఇది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":43911562100801,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260505_191624829_jpg.jpg?v=1777989574","url":"https:\/\/chaayavennela.in\/products\/with-your-permission-by-gitanjali-dr-bharathi","provider":"chaayavennela","version":"1.0","type":"link"}