{"product_id":"yamuna-theeram-bysruthi-bhargavi-neelam","title":"Yamuna Theeram by[Sruthi Bhargavi Neelam]","description":"\u003cp\u003eవిరిగిన హృదయంతో యమునా తీరానికి చేరుకున్న ఒక అమ్మాయి… ప్రేమని వెతకడానికి కాదు, ప్రేమని మర్చిపోవడానికి కాదు, గాయపడ్డ తన మనసుకి ఊరటనివ్వమని రాధాకృష్ణులను వేడుకోవడానికి వచ్చింది. కానీ… యమునా తీరాన ఆమెకు ఎదురైన ప్రేమ ఏ మాటా చెప్పలేదు, ఏ వాగ్దానమూ చెయ్యలేదు. అయినా… ఆమె గుండెకు కావాల్సిన ఓదార్పుగా మారింది. రాష్ట్రాలు వేరు, భాషలు వేరు, కానీ ప్రేమ అనే భావం ఒక్కటే. ఇది చెప్పుకునేంత పెద్ద ప్రేమకథ కాదు… చదివిన తర్వాత మనసులో నిలిచిపోయే ప్రేమకథ. యమునా ప్రవాహంతో మౌనంగా మొదలై, చివరిదాకా గుండెల్లో నిలిచిపోయే ఒక స్వచ్ఛమైన ప్రేమకథ.\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":48936112193601,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260921_132753443_jpg.jpg?v=1789978308","url":"https:\/\/chaayavennela.in\/products\/yamuna-theeram-bysruthi-bhargavi-neelam","provider":"chaayavennela","version":"1.0","type":"link"}