Skip to product information
Anaganagaa by [Prasanth Sharma Palojjula]
1/2
Anaganagaa by [Prasanth Sharma Palojjula]
Rs. 169.00

కలలకు పేదరికం అడ్డుకాదు, ఓటమి ధైర్యాన్ని సమాధి చెయ్యలేదు. అని తనలో తాను చైతన్యాన్ని నింపుకోవడమే గాక ఎందరో మహిళల భవిష్యత్తును తీర్చిన దిద్దిన యువతి ప్రయాణం ఇది.

ఈ పుస్తకంలో చిన్న చిన్న మాటలు కూడా మన ఆలోచనల్లోకి చేరి మనసుకి తాకుతాయి. ఎదగాలి అనే కోరిక, ఏదైనా చేయాలి అనే ధైర్యం మనసులో పెరుగుతుంది. చివరి పేజీకి చేరేసరికి ఇది కేవలం పుస్తకం కాదు, ఒక కొత్త ఆరంభం అనిపిస్తుంది.

చివరిగా ఒక్క మాట,

అనగనగా అంటూ మనం విన్న ఎన్నో కథలు, మనలో కదలికలని

తెచ్చాయో లేదో తెలియదు కానీ,

ఈ నా "అనగనగా" తప్పకుండా మిమ్మల్ని కదిలిస్తుంది.

-ప్రశాంత్ శర్మ పాలోజ్జుల

You may also like