Skip to product information
Backlogs by [Vijay Appalla]
1/2
Backlogs by [Vijay Appalla]
Rs. 180.00

కాలేజీ మనకి చదవడం నేర్పుతుంది.

జీవితం మాత్రం, ఫెయిల్ అవ్వడం కూడా అలవాటు చేస్తుంది.

క్లాస్ లో కాదు.

జీవితం మధ్యలో ఫెయిల్ అయిన వాళ్ల కథ.

ఇది సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు.

ఎక్కడ తప్పు జరిగిందో కూడా తెలియక,

జరిగిపోయిన తర్వాత అర్థం చేసుకునే వాళ్ల కధ.

అగిపోయినట్టు కనిపించినా,

లోపల మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్న హృదయాల గాథ.

కొన్ని బ్యాక్గ్స్ ఎప్పటికీ క్లియర్ కావు.

వాటితోనే జీవించడం నేదుకోవాలి.

You may also like