Skip to product information
Bammagaru by [Vinay Katam]
1/2
Bammagaru by [Vinay Katam]
Rs. 220.00

తరం మారే కొద్ది తరహా మారాలి. మన ముందు తరాల నుండి వచ్చే తరాలు నేర్చుకోవడానికి చాలానే ఉంటుంది.కానీ, నేర్చుకోవాలన్న ఆశ, " శ్రద్ధ ఉండాలి. ఏముంది నేర్చుకోవడానికి అనుకుంటే ఏం చేయలేం. ఎన్నో కష్టాలన్నీ బాధలని, భారాలని, భరించి, ఎదిరించి జయించి ఉంటారు మన అమ్మ నాన్నలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు. వాళ్ళ అనుభవాలు చాలు స్పూర్తి పొందడానికి, నేర్చుకోవడానికి, జీవితంలో ముందుకు వెళ్లడానికి. అనుభవాలకి మించిన గురువు లేడు.

వినయ్ కాటమ్

You may also like