Skip to product information
Cycle Donga - A Novel
Rs. 120.00
ఇటాలియన్ రచయిత బార్టోలినీ రాసిన ఈ నవల ఆధారంగా 1948లో Bicycle Thieves అనే ఇటాలియన్ సినిమా, విట్టోరియో డి సికా దర్శకత్వంలో వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక క్లాసిక్ సినిమాగా నేటికి ప్రశంసలు పొందుతుంది. మన తెలుగు రచయిత కేశవరెడ్డికి, బెంగాలి దర్శకుడు సత్యజిత్ రే కి కూడా ఈ సినిమా చాలా ఇష్టం. ఎందరో దర్శకులను, రచయితలను, చిత్రకారులను నేటికి ఇది ప్రభావితం చేస్తుంది. మీరు నవల చదివాక తప్పక సినిమా మరొకసారి చూడండి.